శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ దేవి చాలా శక్తివంతమైన అమ్మవారు . ఈ అమ్మవారు సిద్దిపేట పట్టణ ప్రాంతంలో కొలువైఉన్నది . శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ దేవి అమ్మవారికి చుట్టుపక్కల నుండి అదేవిధంగా దూరప్రాంతాలనుండి చాలా మంది భక్తులు ఉన్నారు . ప్రతి సంవత్సరం ౩ రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా దసరా నవరాత్రులపుడు 9 రోజుల పాటు పూజలు జరుగుతాయి. శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ దేవి అమ్మవారికి శ్రావణ మాసంలోను పూజలు జరుగుతాయి .
Tuesday, December 2, 2014
Tuesday, November 25, 2014
వైష్ణవి భార్గవి వాగ్దేవి
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే సత్యార్ధ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే
ఆపాతమధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము
శ్రీభారతీ క్షీరసంప్రాప్తము అమృతసంపాతము సుకృతసంపాకము
సరిగమ స్వరధుని సారవరూధుని సామ సునాదవినోదిని
సకలకళాకళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని
మాంపాహి మకరంద మందాకినీ! మాంపాహి సుజ్ఞాన సంవర్ధినీ!
ఆలోచనామృతము సాహిత్యము సహితహితసత్యము శారదాస్తన్యము
సారస్వతాక్షర-సారధ్యము జ్ఞానసామ్రాజ్యము జన్మసాఫల్యము
సరస వచోబ్ధిని సారసలోచని వాణీ పుస్తకధారిణీ!
వర్ణాలంకృత-వైభవశాలిని వరకవితాచింతామణీ
మాంపాహి సాలోక్యసంధాయినీ! మాంపాహి శ్రీచక్ర సిమ్హాసినీ!
వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే సత్యార్ధ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే
శ్రీభారతీ క్షీరసంప్రాప్తము అమృతసంపాతము సుకృతసంపాకము
సరిగమ స్వరధుని సారవరూధుని సామ సునాదవినోదిని
సకలకళాకళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని
మాంపాహి మకరంద మందాకినీ! మాంపాహి సుజ్ఞాన సంవర్ధినీ!
సారస్వతాక్షర-సారధ్యము జ్ఞానసామ్రాజ్యము జన్మసాఫల్యము
సరస వచోబ్ధిని సారసలోచని వాణీ పుస్తకధారిణీ!
వర్ణాలంకృత-వైభవశాలిని వరకవితాచింతామణీ
మాంపాహి సాలోక్యసంధాయినీ! మాంపాహి శ్రీచక్ర సిమ్హాసినీ!
Monday, November 24, 2014
మహిషాసుర మర్ధిని స్తోత్రం
మహిషాసుర మర్ధిని స్తోత్రం
అయిగిరి నందిని, నందిత మేదిని, విశ్వ వినోదిని నందనుతె
గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతె
భగవతి హె శితికంఠకుటుమ్భిని భూరికుటుంభిని భూరికృతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
సురవరవర్షిని దుర్ధరదర్షిణి దుర్ముఖమర్షిని హర్షరతె
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్మశమోషిణి ఘోషరతె
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
అయి జగదంబ మదంబ కదంబ వనప్రియవాసిని హాసరతె
శిఖర శిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతె
మధుమధురె మధుకైటభభంజిని కైటభభంజిని రాసరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతె
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతె
నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భఠాధిపతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
అయి రణదుర్మదశత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతె
చతురవిచారధురీణమహాశివ దూతక్రిత ప్రమథాధిపతె
దురితదురీహదురాశయదుర్మతి దానవదూత కృతాంతమతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
అయి శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరె
త్రిభువనమస్తక శూలవిరోధిశిరోధికృతామల శూలకరె
దుమిదుమితామర దుందుభినాద మహోముఖరీకృత తిగ్మకరె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
అయి నిజహుంక్రితి మాత్రనిరాక్రిత ధూమ్రవిలోచన ధూమ్రశతె
సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతె
శివశివశుంభని శుంభమహాహవతర్పిత భూతపిశాచరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
ధనురనుసంగరణక్షణసంగ పరిశ్ఫురదంగ నటత్కటకె
కనకపిశంగ ప్రిశత్కనిశంగ రసాద్భటశృంగ హతాబటుకె
క్రుతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
జయ జయ జప్యజయె జయశబ్ద పరస్తుతిటతత్పర విశ్వనుతె
ఝణ ఝణ ఝింఝిమిఝింక్రితనూపుర సింజితమోహిత భూతపతె
నటిత నటార్ధనటీనటనాయక నాటితనాట్యసుగానరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
అయి సుమనః సుమనః సుమనః సుమనోహరకాంతియుతె
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకరవక్రవృతె
సునయనవిభ్ర మరభ్ర మరభ్ర మరభ్ర మరభ్ర మరాధిపతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
సహితమహాహవ మల్లమతల్లిక మల్లితరల్లిక మల్లరతె
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లికభిల్లిక వర్గవృతె
సిత క్రుత ఫుల్లిసముల్లసితారుణతల్లజ పల్లవసల్లలితె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
అవిరలగండ గలంమదమేదుర మత్తమతంగజరాజపతె
త్రిభువన భూషణ భూతకలానిధి రూపపయోనిధిరాజసుతె
అయి సుదతీజనలాలసమానస మోహనమన్మథరాజసుతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
కమలదలామలకోమల కాంతికలాకలితామల బాలలతె
సకలవిలాసకలానిలయక్రమ కెలిచలత్కల హంసకులె
అలికులసంకుల కువలయమండల మౌలిమిలద్భకులాలికులె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
కరమురలీరవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతె
మిలితపులింద మనోహరగుంజిత రంజితశైలనికుంజగతె
నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసమ్భ్రుత కేలితలె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
కటితటపీతదుకూలవిచిత్ర మయూఖతిరస్క్రిత చంద్రరుచె
ప్రణత సురాసుర మౌలిమణిస్ఫురదంశులసన్నఖ చంద్రరుచె
జితకనకాచల మౌలిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
విజితసహస్ర కరైకసహస్ర కరైకసహస్ర కరైకనుతె
క్రుతసురతారక సంగరతారక సంగరతారక సూనుసుతె
సురథసమాధి సమానసమాధి సమాధి సమాధి సుజాతరతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
పదకమలం కరుణానిలయె వరివస్యతి యోనుదినం సశివె
అయి కమలె కమలానిలయె కమలానిలయః సకథం న భవెత్
తవ పదమెవ పరం పదమిత్యనుశీలయతొ మమ కిం న శివె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
కనకలసత్కల సింధుజలైరనుసించినుతె గుణరంగభువం
భజతి స కిం న శచికుచకుంభ తటీపరిరంభ సుఖానుభవం
తవ చరణమ్ శరణమ్ కరవాణి నతామరవాణి నివాసిశివమ్
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
తవ విమలేందుకులం వదనెందుం అలం సకలం నను కూలయతె
కిము పురుహూత పురీందుముఖీసుముఖీభిరసౌ విముఖీక్రియతె
మమ తు మతం శివనామధనె భవతీ క్రిపయా కిముత క్రియతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె
అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమె
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథనుమితాసిరతె
టదుచితమత్ర భవత్యురరీకురుతాదురుతాప మపాకురుతె
జయ జయ హె మహిషామర్ధిని రమ్యకపర్దిని శైలసుతె.
Please visit : https://www.facebook.com/SreeRenukaDeviSiddipet?ref=hl
Monday, October 13, 2014
Shree Maha RenukaDevi PallakiSeva
Shree Maha RenukaDevi Siddipet :
Shree Maha RenukaDevi PallakiSeva in Siddipet Renuka Yellamma Temple
Thursday, August 28, 2014
వినాయకుడికి 32 రూపాలు
విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు.
1. బాల గణపతి
2. తరుణ గణపతి 3. భక్తి గణపతి
4. విర గణపతి
5. శక్తి గణపతి
6. ద్విజ గణపతి
7. సిద్ధి గణపతి
8. ఉచ్చ్చిష్ట గణపతి
9. విఘ్న గణపతి
10. క్షిప్ర గణపతి
11. హేరంబ గణపతి
12. లక్ష్మి గణపతి
13. మాహ గణపతి
14. విజయ గణపతి
15. నృత్య గణపతి
16. ఊర్ధ్వ గణపతి
17. ఏకాక్షర గణపతి
18. వరద గణపతి
19. త్రయక్షర గణపతి
20. క్షిప్ర ప్రసాద గణపతి
21. హరిద్ర గణపతి
22. ఏకదంతా గణపతి
23. శ్రిష్టి గణపతి
24. ఉద్దండ గణపతి
25. ఋణమొచన గణపతి
26. దుండి గణపతి
27. ద్విముఖ గణపతి
28. త్రిముఖ గణపతి
29. సింహ గణపతి
30. యోగ గణపతి
31. దుర్గ గణపతి
32. సంకటహర గణపతి
Thursday, July 31, 2014
శ్రీ మహా రేణుకా ( ఎల్లమ్మ ) దేవి సిద్దిపేట
శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ దేవి చాలా శక్తివంతమైన అమ్మవారు . ఈ అమ్మవారు సిద్దిపేట పట్టణ ప్రాంతంలో కొలువైఉన్నది . శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ దేవి అమ్మవారికి చుట్టుపక్కల నుండి అదేవిధంగా దూరప్రాంతాలనుండి చాలా మంది భక్తులు ఉన్నారు . ప్రతి సంవత్సరం ౩ రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా దసరా నవరాత్రులపుడు 9 రోజుల పాటు పూజలు జరుగుతాయి. శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ దేవి అమ్మవారికి శ్రావణ మాసంలోను పూజలు జరుగుతాయి .
శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ దేవి అమ్మవారిని శ్రీ వెంకటరమణయ్య అయ్యగారు ప్రతిష్టించారు . అయ్యగారు 1917 పాతకోడురు నెల్లూరు జిల్లలో జన్మించారు . శ్రీ వెంకటరమణయ్య అయ్యగారు ఆయుర్వేదం , ఆస్ట్రాలజీలో , సంస్కృతంలోను ,వ్యాకరణంలో , తెలుగులో ఇంకా చాలా వాటిలో నైపుణ్యం కలిగిఉన్నారు . శ్రీ వెంకటరమణయ్య అయ్యగారు శ్రీ చాముండేశ్వరి సేవ సమితి శాక్తిమండాల్ని 1968 స్తాపించారు . అయ్యగారు జనవరి 31, 1988 లో అమ్మవారిలో ఐక్యమయినాడు . అయ్యగారి తరువాత శ్రీ చాముండేశ్వరి సేవ సమితి శాక్తిమండాల్ని అతని తనయుడైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారు చూసుకుంటున్నాడు .
Subscribe to:
Posts (Atom)